December 11, 2023

క్షయ వ్యాధిస్తులకు అదనపు పోషకాహారం అందజేత

క్షయ వ్యాధిస్తులకు అదనపు పోషకాహారం అందజేత

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్10 :  రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్10 తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిక్షయభార త్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆరవ విడత 20 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు అదనపు పోషకాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్ కుమార్, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీ రాములు చేతుల మీదుగా సరుకులు అందించారు సిరిసిల్ల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు . టీబీ కార్యక్రమ సూపర్వైజర్ రాజు, బిగిందర్ మరియు ఆరోగ్యశాఖ సిబ్బంది ఆశా వర్కర్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ వేణు కుమార్, కోశాధికారి శివప్రసాద్ కార్యదర్శి తాటిపాముల శివప్రసాద్ సభ్యులు రాపల్లి ఆనందం పాల్గొన్నారు.అనంతరం ఇటీవ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన ఆకుల జయంతు కుమార్ ను రెడ్ క్రాస్ సంస్థ తరఫున రెడ్ క్రాస్ సొసైటీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ చైర్మన్ గుడ్ల రవి మరియు సభ్యులు ఘనంగా సన్మానించడం సన్మానించారు.

క్షయ వ్యాధిస్తులకు అదనపు పోషకాహారం అందజేత